Tuesday, 3 November 2026

చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

కడప జిల్లా : చిన్నమండెం మండలం కదిరివాండ్లపల్లి వద్ద చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లి వినోద్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. అతనితోపాటు ఈతకు వెళ్లిన రాజేశ్‌ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని తిరుపతిలోని ఓ ఫ్రెవేటు ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *