Tuesday, 3 November 2026

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత తగుముఖం పట్టునున్నట్లు వెల్లడిరచారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని… సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *