Wednesday, 4 November 2026

చేపల చెరువులో విషం

శ్రీకాకుళం, : జిల్లాలోని వంగర మండలం మరపాడులో చేపల చెరువులో గుర్తుతెలియని దుండుగులు విషం కలిపారు. దీంతో పదిలక్షల రూపాయల చెరువులు మృతి చెందాయి. ఈ సంఘటన గ్రామంలో సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *