చైనా, అమెరికాలకు చెరో 19 పథకాలు
లండన్, ఆగస్టు 4 : ఒలంపిక్స్‌లో శుక్రవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం – స్వర్ణం – రజతం – కాంశ్యం – మొత్తం
అమెరికా – 21 – 10 – 11 – 42
చైనా – 20 – 13 – 9 – 42
ద.కొరియా – 9 – 2 – 5 – 16
బ్రిటన్ – 8 – 6 – 8- 22
ప్రాన్స్ – 8 – 5 – 6 – 19
జర్మనీ – 5 – 8 – 6 – 19
ఇటలీ – 4 – 5 – 3 – 12
ఉ.కొరియా – 4 – 0 – 1 – 5
కజకిస్తాన్ – 4 – 0 – 0 – 4
రష్యా – 3 – 11 – 8 – 22
జపాన్ – 2 – 8 – 11 – 21
క్యూబా – 2 – 2 – 1 – 5
నెదర్లాండ్స్ – 2 – 1 – 3 – 6
హంగేరీ – 2 – 1 – 2 – 5
ఉక్రెయిన్ – 2 – 0 – 4 – 6
ఆస్ట్రేలియా – 1 – 9 – 4 – 14
రుమేనియా – 1 – 4 – 2 – 7
భారత్ – 0 – 1 – 1 – 2
దక్షిణాఫ్రికా – 3 – 0 – 0 – 3
బ్రెజిల్ – 1 – 1 – 3 – 5