Tuesday, 3 November 2026

జనగాంలో మహంకాళీ బోనాల జాతర

9zpew2yyవరంగల్‌ జిల్లా జనగాంలో మహంకాళీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవార్లకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. అంతకముందు మేళ తాళాల నడుమ భారీగా ఊరేగింపు నిర్వహించారు. అటూ భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *