Tuesday, 3 November 2026

జమ్మలమడుగులో ఆహార తనిఖీ అధికారుల దాడులు

కడప: కడప జిల్లా జమ్మలమడుగులో మామిడి నిల్వ కేంద్రాలు, హోటళ్ల పై ఆహార తనిఖీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజలకు హానికరమైన రసాయనాలతో మామిడికాయలు పండిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో భారీ స్థాయిలో మామిడి పండ్లు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *