Wednesday, 4 November 2026

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

2ve9l4c4జమ్మూకాశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ ఉదయం కొందరు పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు గురేజ్ సెక్టార్ గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు ఉగ్రవాదులు పారిపోయారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం సైన్యంగా ముమ్మరంగా గాలిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *