కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈనెల 21 నుంచి 23 వరకు కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. లేహ్, లడఖ్ ప్రాంతాల్లో సరిహద్దులను రాజ్‌నాథ్‌సింగ్ పరిశీలించనున్నారు. ఐటీబీపీ అధికారులతో సరిహద్దు పరిస్థితులను సమీక్షించనున్నారు.
రాజ్‌నాథ్ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు




