Wednesday, 4 November 2026

జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

sd1u236eజమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. హంద్వారా జిల్లా లారిబల్ ఏరియాలో భద్రతాబలగాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. దీంతో జవాన్లు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. జవాన్ల ఎదురుదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *