Tuesday, 3 November 2026

జయశంకర్ సార్ స్ఫూర్తితోనే తెలంగాణ

egfuagtpజయశంకర్ సార్ స్ఫూర్తితోనే తెలంగాణను సాధించుకున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పారుతున్న రెండు ప్రధాన నదుల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన మొదటి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. యూనివర్సిటీ మాజీ వీసీలు, శాస్త్రవేత్తలు, ప్రుముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *