హైదరాబాద్ లో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. జీడిమెట్ల ఉషోదయ అపార్ట్ మెంట్లో శర్మ అనే వ్యక్తిపై.. ముగ్గురు ఆగంతకులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన శర్మను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జీడిమెట్లలో కాల్పుల కలకలం




