జూనియర్‌ కాలేజీలో మధ్యాహ్న భోజనం

విజయనగరం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పాయకరావుపేట అభివృద్ధి టి.డి.పి తోనే సాధ్యం అని ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు.డిగ్రీ కాలేజీ, నక్కపల్లి ఆసుపత్రి ,పాయకరావుపేట పి.హెచ్‌.సి అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమెమోదించారని అన్నారు. స్థానిక ఎస్‌.ఆర్‌ జూనియర్‌ కళాశాల నందు విద్యార్థులకు భోజనం వడ్డించి మధ్యాహ్న భోజనం పధకం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాండురంగ దేవస్థానం చైర్మన్‌ యాళ్ల వరహాలు,టౌన్‌ ప్రెసిడెంట్‌ మజ్జూరి నారాయణ రావు,ఎం.ఈ. ఓ గాంధీ, కొంకిపాటి వెంకటేశ్వరావు,కాశీ విశ్వనాధ్‌,విలియం కెరీ,హెచ్‌.ఎం నరేష్‌,వార్డ్‌ మెంబర్లు ఎన్‌. పద్మావతి, గీసాల పద్మ,డి.మంగ తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు