Monday, 2 November 2026

టీఆర్ ఎస్ అధ్యక్షుడిగా మళ్లీ కేసీఆర్

 bcnwz0d0హైదరాబాద్: టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. సీఎం కేసీఆర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు  హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ప్రకటించారు. కేసీఆర్ ఎనిమిదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *