హైదరాబాద్: నగరంలోని ఎల్ బి స్టేడియంలో టిఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఢమరుకం మోగించి.. సీఎం కేసీఆర్ సమావేశాలను ప్రారంభించారు. కేసీఆర్ ఆ పార్టీ పార్టీ జెండా ఆవిష్కరించారు. వేదికపై జ్యోతిప్రజ్వలనం చేసిన కేసీఆర్ తోపాటు ప్లీనరికీ వచ్చిన ప్రతినిధులు అమర అమరవీరులకు నివాళులు అర్పించారు. టీఆర్ ఎస్ 14 వ వార్షికోత్సవ సమావేశాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏడోసారి ఎన్నికకానున్నారు.
టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం





