Monday, 2 November 2026

టీడీపీలోకి ఆమంచి కృష్ణమోహన్

ప్రకాశం, ఆగస్టు 31: సెప్టెంబర్ 2న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి చంద్రబాబుకే ఉందన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నట్లు ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *