Monday, 2 November 2026

టీ హబ్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ పనిచేస్తుంది : సత్యనాదేళ్ల

1హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టీహబ్‌ను సందర్శించారు. టీహబ్ వద్ద సత్యనాదెళ్లకు ఘన స్వాగతం పలికి మంత్రి కేటీఆర్… టీహబ్ విశిష్టత, ఏర్పాట్లపై వివరించారు. అనంతరం స్టార్టప్ కంపెనీలతో నాదెళ్ల భేటీ అయ్యారు. టీ హబ్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ పనిచేస్తుందని ప్రకటించారు.. యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *