Tuesday, 3 November 2026

డాక్టర్‌ నిర్వాకంతో శిశువు మృతి

కర్నూలు,  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆర్‌ఎంపీ డాక్టర్‌ శ్రీనివాస్‌ నిర్వాకంతో శిశువు మృతి చెందిన ఉదంతం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లో ఆర్‌ఎంపీ డాక్టర్‌ డెలివరీ చేశారు. శిశువు మరణించగా, బాలింత పరిస్థితి విషమంగా మారింది. దీంతో బాలింతను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆర్‌ఎంపీ డాక్టరును అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *