అనంతపురం : మంత్రివర్గం నుంచి డీఎల్ బర్తరఫ్ ముందుగా వూహించిందేనని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై, సీఎంపై డీఎల్ ఏం మాట్లాడారో రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రుల తొలగింపు ముఖ్యమంత్రి ఇష్టప్రకారమే జరిగిందన్నారు.