Thursday, 5 November 2026

డెంగ్యూతో బాలుని మృతి

(చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా తిరుచానూరు మండలం కీలపట్ల గ్రామానికి చెందిన దొరబాబు అనే బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పళని, పద్మావతి దంపతుల కుమారుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనికి పలు ఆసుత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *