Wednesday, 4 November 2026

ఢిల్లీ, ముంబై, గోవా, జమ్మూకాశ్మీర్‌ ల్లో హై అలర్ట్

7ow157lf

ఢిల్లీ, ముంబై, గోవా, జమ్మూకాశ్మీర్‌ ల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముగ్గురు ఉగ్రవాదులతో పాటూ ఒక జమ్మూకాశ్మీర్ వాసి… స్విఫ్ట్ డిజైర్ కారులో పేలుడు పదార్ధాలతో వెళ్తుండగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. దీంతో, దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ నెంబర్ ప్లేట్ ఉన్న ఈ కారు… రాత్రికి జమ్మూలోయకు చేరుకునే అవకాశముందని కూడా పంజాబ్ పోలీసులు చెప్తున్నారు. వీరి ప్రధాన టార్గెట్ ఢిల్లీ, గోవా, ముంబై, శ్రీనగర్ లాంటి ప్రధాన నగరాలే అని పంజాబ్ డీజీపీ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *