వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంకు చెందిన శంకర్ -ఉమా మహేశ్వరి దంపతులు సంతానం కోసం.. సికింద్రాబాద్ గోపాలపురంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. ఐతే హేస్ట్రోస్కోపీ టెస్టుల కోసమని ఆసుపత్రి సిబ్బంది వేసిన ఇంజక్షన్‌తో ఉమ చనిపోయింది. దీంతో బాధితులు గోపాలపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు
తల్లి కావాలనుకుంది. కానీ!




