అనంతపురం: అనంతపురం జిల్లా పామిడి తహశీల్దార్ కార్యాలయం ఎదుట పొగరూరు గ్రామస్థులు బైఠాయించారు. శ్మశాసనవాటకకు కొలతలు వేయడంలో అధికారులు విఫలమయ్యారని, అందుకే కార్యాలయం ఎదుట అందోళన చేపట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.