నెల్లూరు: ప్రభుత్వమే గంటి ప్రసాదంను హత్య చేయించిందని అయన భార్య కామేశ్వరమ్మ అరోపించారు. గురువారం దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంటి ప్రసాదం మృతి చెందిన విషయం విదితమే. ఈ ఉదయం గంటి ప్రమాదం మృతదేహం వద్దకు అయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన గంటి ప్రసాద్




