Tuesday, 3 November 2026

తిరుపతిలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

సెప్టెంబరు 4 : తిరుపతిలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడు కానిస్టేబుల్‌ నుదిటిపై బుల్లెట్‌ గాయం, మెడ కోసిన ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు. కానిస్టేబుల్‌ది హత్యగా వైద్యులు భావిస్తున్నారు. కానిస్టేబుల్‌ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ అని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *