Wednesday, 4 November 2026

తిరుపతిలో సీపీఎం నిరసన దీక్ష

తిరుపతి:హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రూ. 1200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి డిమాండ్ తిరుపతిలో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీని సీఎం నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరులో ఎర్రచందనం వేలం ద్వారా వచ్చే నిధులను జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం ఆదాయాన్ని రాజధాని అభివృద్ధికి కేటాయించడం సరికాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *