Thursday, 5 November 2026

నేడు వట్టిమర్తిలో నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు

నల్గొండ: వట్టిమర్తిలో నేడు సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకు ఆయన పార్థీవదేహాన్ని ఉంచనున్నాను. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నర్రా అంత్యక్రియలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *