Tuesday, 3 November 2026

తిరుపతి-హైదరాబాద్‌ల మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైలు

vq536g6hసికింద్రాబాద్‌: ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ నెల 30వ తేదీన తిరుపతి-హైదరాబాద్‌ మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైలు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. తిరుపతి-హైదరాబాద్‌ జనసాధారణ్‌ ప్రత్యేక రైలు (07269) ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి, గుం టూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్ల మీదుగా వెళుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *