Tuesday, 3 November 2026

తిరుమలలో ఘాట్‌రోడ్‌లో 22 వ మలుపు వద్ద ప్రమాదం

తిరుమల, జనంసాక్షి: తిరుమల ఘాట్‌రోడ్‌లో 22వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఓ బస్సు ఈ ఉదయం పిట్టగోడకు ఢీకొని లోయలోకి ఒరిగింది. టీటీడీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *