Wednesday, 4 November 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్‌లో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 6 గంటల్లో శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *