Wednesday, 4 November 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ….

తిరుమల:తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు 20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *