తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శ్రీవారిని 65,800 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3గంటల సమయం పడుతోంది.




