తిరుపతి, జనంసాక్షి: తిరుమల మొదటిఘాట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయస్వామి గుడి వద్ద ఒక జీపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది.