Thursday, 5 November 2026

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శృతిహాసన్‌, నిర్మాత ఎన్వీప్రసాద్‌

తిరుమల, ఏప్రిల్‌ 10 : హీరోయిన్‌ శృతిహాసన్‌, నిర్మాత ఎన్వీప్రసాద్‌ తిరుమల శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *