గుంటూరు : గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయింది. శుభ్రం చేస్తుండగా తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ రమేశ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు రమేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.