Tuesday, 3 November 2026

తెరాస సభకు పోటెత్తిన పార్టీ శ్రేణులు..

dpkbtmab హైదరాబాద్‌: పరేడ్‌ మైదానంలో తెరాస బహిరంగసభ సందర్భంగా హైదరాబాద్‌ నగరంమంతా సరికొత్త శోభ సంతరించుకుంది. తెలంగాణలోని పది జిల్లాల నుంచి తరలివచ్చే తెరాస నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ నగరంతా స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నీ తెరాస జెండాలతో గులాబీరంగు పులుముకున్నాయి. పరేడ్‌ మైదానంలో జరిగే బహిరంగసభకు నగరం నలుమూలల నుంచి కార్యకర్తలు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీలను ఆయా ప్రాంతాల్లో పలువురు మంత్రులు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *