Tuesday, 3 November 2026

తెలంగాణ ఎంసెట్ విధివిధానాలు..

z22nnhwr   హైదరాబాద్:  తెలంగాణ ఎంసెట్‌-2015 విధివిధానాలను తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు వెల్లడించారు. ఈ నెల 14న ఉదయం 9 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మెడికల్‌ ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలకు 30 నిమిషాల ముందు అభ్యర్థులు హాజరుకావాలని రమణారావు సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, వాచ్‌లు తీసుకురావొద్దని వెల్లడించారు. 16న పరీక్షల కీని విడుదల చేస్తారు. ఇక 24న ఎంసెట్‌ ఫలితాలను వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *