Tuesday, 3 November 2026

తెలంగాణ భవన్‌ ఎదుట రోడ్డు ప్రమాదం…ఐదుగురికి గాయాలు

i7ocrfu3హైదరాబాద్‌, సెప్టెంబరు 4 : నగరంలోని తెలంగాణ భవన్‌ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు, మూడు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *