కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

అనంతపురం, సెప్టెంబరు 4 : బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లెలో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు