Tuesday, 3 November 2026

త్వరలో పోప్ ఫ్రాన్సిస్ అమెరికా పర్యటన

0py17826పోప్ ఫ్రాన్సిస్ త్వరలోనే అమెరికా పర్యటన చేపట్టనున్నారు. జీవితంలో తొలిసారిగా అమెరికాకు వెళ్తున్న ఆయన పలు నగరాల్లో పర్యటించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయిందని, తేదీలు త్వరలో వెల్లడిస్తామని నిర్వాహకులు చెప్పారు. వాషింగ్టన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియాలను సందర్శించి అక్కడి సభల్లో పోప్ ప్రసంగిస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *