న్యూఢిల్లీ, ఆగస్టు 12 : అనధికారకి టెలిఫోన్ ఎక్చ్సేంజ్ ఏర్పాటు చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో మారన్‌కు బెయిల్‌ను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు మూడురోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దయానిధి మారన్ సుప్రీంను ఆశ్రయించగా విచారించిన కోర్టు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఆదేశాలు వెల్లడయ్యే వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబర్ 14వరకు మారన్ అరెస్ట్‌ను నిలిపివేయడంతో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసిం
దయానిధి మారన్‌కు సుప్రీంలో ఊరట మద్రాస్ హైకోర్టు తీర్పు తిరస్కరణ




