Wednesday, 4 November 2026

దుమ్మురేపిన తెలంగాణ స్టార్స్‌

w3ah6c5mతెలంగాణ సినీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్లో ఆంధ్రా స్టార్స్ జట్టుపై తెలంగాణ స్టార్స్ జట్టు ఘన విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన తెలంగాణ జట్టు 20 ఓవర్లలో150 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆంధ్రాజట్టు 62 పరుగులకే కుప్పకూలింది. తెలంగాణ జట్టు సారథి ఆకాశ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *