Tuesday, 3 November 2026

దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా: లక్ష్మణ్‌

ఒంగోలు సాంస్కృతిక విభాగం : జులై 27న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 50 వేల మంది యువకులతో హైదరాబాద్‌లో భాజపా యువజన సమ్మేళనం నిర్వహించనున్నట్లు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు కె. లక్ష్మణ్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం జరిగిన పదాధికారుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఎన్డీఏ గాలి వీస్తుందన్నారు. భాజపా సొంతంగా 200 పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ముఖచిత్రం కూడా సంపూర్ణంగా మారుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *