Tuesday, 3 November 2026

నకిలీపాస్ పుస్తకాల కేసులో సూత్రాదారి లొంగుబాటు..

అనంతపురం: జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణం కేసులో సూత్రధారి,వెంకటేశ్వరరెడ్డి బత్తలపల్లి మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి ధర్మవరం కోర్టులో లొంగిపోయాడు. గత నెల 5వ తేదీ నుంచి సిట్ బృందాలు వెంకటేశ్వరెడ్డి కోసం గాలిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *