Tuesday, 3 November 2026

నటి నీతూ అగర్వాల్ కు మే 7 వరకు రిమాండ్..

కర్నూలు : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన నటి నీతూ అగర్వాల్ ను కర్నూలు జిల్లా పోలీసులు కోవెలకుంట్ల జడ్జి ఎదుట హాజరు పరిచారు. మే 7వ రకు రిమాండ్ విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *