తె
లుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దిల్లీ పర్యటన వివరాలను సీఎం.. గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
నరసింహన్‌తో కేసీఆర్ భేటీ




