Wednesday, 4 November 2026

నల్గొండ : నేటినుంచి యాదాద్రిలో వరుణయాగం

83gdsoarయాదగిరిగుట్ట, ఆగస్టు 21 : సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ యాదగిరిగుట్టలోని యాదాద్రిలో నేటినుంచి వరుణయాగం చేపట్టారు. ఈ వరుణయాగం నాలుగురోజుల పాటు కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *