Monday, 2 November 2026

‘నల్లతోలు మహిళను చీఫ్‌గా కాంగ్రెస్ అంగీకరించేదా?’

ql4iv84zన్యూ ఢిల్లీ, ఏప్రిల్‌ 01: కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెల్లజాతీయురాలు కావడం వల్లే సోనియా కాంగ్రెస్‌ అధ్యక్షురాలయ్యారని వ్యాఖ్యానించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన నల్లజాతి నైజీరియన్‌ను రాజీవ్‌ గాంధీ పెళ్లి చేసుకుని ఉంటే.. ఆమెను కాంగ్రెస్‌ ఆమోదించేది కాదని, పరిస్థితి వేరేదిగా ఉండేదని వ్యాఖ్యానించారు. మరోవైపు గిరిరాజ్‌ సింగ్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *