Thursday, 5 November 2026

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు(విద్య): జిల్లాలోని నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు జనవరి తొమ్మిదన పరీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌,మున్సిపల్‌, ఇతర గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువు తున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 30లోగా దరఖాస్తులు పంపాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *