హైదరాబాద్: స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 300 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 100 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.87 పైసలుగా ఉంది.నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
హైదరాబాద్: స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 300 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 100 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.87 పైసలుగా ఉంది.



