ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 170 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 50 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.91 పైసలుగా ఉంది. అపోలో టైర్స్, నెస్లీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.




